Hamsini Creations & Classic Entertainments acquire Pushpa The Rise US rights
#AlluArjun
#Pushpa
#PushpaTheRise
#Rashmika
#Sukumar

పుష్ప' మొదటి భాగం డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హంసినీ, క్లాసిక్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు యూఎస్‌లో దీన్ని రికార్డు స్థాయి లొకేషన్స్‌లో విడుదల చేస్తున్నారు. అంతకంటే ముందే అంటే 16వ తేదీన ప్రీమియర్స్‌ను కూడా భారీగా ప్లాన్ చేశారని తెలుస్తోంది. దీంతో అక్కడ కలెక్షన్ల వర్షం కురవబోతుందని అంటున్నారు.